IND VS NZ 2020 : Team India Squad For T20Is & ODI,Samson,Shaw Replaces Injured Dhawan ! || Oneindia

2020-01-22 213

IND VS NZ 2020 : Indian opener Shikhar Dhawan has been ruled out of the upcoming T20I and ODI series against New Zealand, with the left-handed batsman left out by BCCI as they named the squads for the limited-overs series on Tuesday, 21 January.
#indvsnz2020
#viratkohli
#rohitsharma
#sanjusamson
#pritvishaw
#klrahul
#manishpandey
#shikhardhawan
#ishantsharma
#cricket
#teamindia


న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్టర్లు మంగళవారం రాత్రి ప్రకటించారు. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ 16 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఒక మార్పు మినహా ఇటీవల ఆ్రస్టేలియాపై ఆడిన జట్టునే కొనసాగించారు. భుజం నొప్పితో బాధపడుతున్న సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ కివీస్‌ పర్యటనకు దూరమయిన విషయం తెలిసిందే. దీంతో గతంలోనే ప్రకటించిన టీ20 జట్టులో గబ్బర్‌ స్థానంలో యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను తీసుకున్నారు.